News

అమరనాథ్‌ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి

191views

అమరనాథ్‌ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులు-జీజీహెచ్‌లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. స్పెషలిస్ట్‌ వైద్యుల వద్ద ఫిట్‌నెస్‌ పత్రం తీసుకోవాలని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాల వారీగా స్పెషలిస్ట్‌ వైద్యుల వివరాలను https://www.jksasb.nic.in// వెబ్‌సైట్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు.