News

శ్రీమద్రామాయణం నిత్యనూతన మహాకావ్యం

285views

శ్రీమద్రామాయణం నిత్యనూతన కావ్యమని ఆధ్యాత్మికవేత్త మండలీక శ్రీకృష్ణకుమార్ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడ పున్నమ్మతోటలోని టీడీడీ కల్యాణ మండపంలో నిర్వహించే శ్రీమద్రామాయణ సప్తాహం వైభంగా కొనసాగుతోంది. గురువారం శ్రీ రాముడు ధర్మ స్వరూపుడు అంశంగా మండలీక శ్రీకృష్ణకుమార్ ప్రసంగిచారు. శ్రీరాముడి ఏక పత్నీవత్రం, సత్యవాక్ పాలన, దుష్టశిక్షణ రామాయంలో కనిపిస్తాయని, ప్రజారంజక పాలనను రామరాజ్యంలో పోలుస్తారని పేర్కొన్నారు. .