అయోధ్య రామమందిర నిర్మాణం సందర్భంగా విశ్వ సంవాద కేంద్రం ఆంధ్రప్రదేశ్ సమర్పించిన ” జైశ్రీరామ్ ” గీతం

473views
అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా విశ్వ సంవాద కేంద్రం ఆంధ్రప్రదేశ్ సౌజన్యంతో జైశ్రీరామ్ అనే ప్రత్యేక గీతాన్ని ఈరోజు విజయవాడలో ఆవిష్కరించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారకులు శ్రీ విజయ ఆదిత్య గారు ఈ గీతాన్ని ఆవిష్కరించారు. జైశ్రీరామ్ ప్రత్యేక గీతాన్ని ఐనాడ దుర్గాప్రసాద్ర రచించగా, గాయకులు వంశి గీతాన్ని పాడారు.





