News

కర్నూలులో అయోధ్య రామయ్య అక్షతల పంపిణీ

299views

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని ఒంటరిదిన్నె గ్రామంలో సర్పంచ్ కేశవరెడ్డి ఆధ్వర్యంలో మారుతి వెంకటేశ్వర భజన మండలి సభ్యులు అయోధ్య రామయ్య అక్షతలను ఇంటింటికి పంపిణీ చేశారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ అక్షతలను అందజేసినట్లు తెలిపారు.ప్రాణప్రతిష్ఠ రోజున ప్రతీ ఇంటిలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించాలని గ్రామ ప్రజలకు సూచించారు.