
336views
శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తుల మధ్య తోపులాట జరిగింది. గ్రహణ సమయంలో స్వామి, అమ్మవార్ల దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అధికారులు వీఐపీలకు ఎక్కవు ప్రాధాన్యం ఇవ్వటంతో సామాన్య భక్తులు ఇబ్బందులు పడ్డారు. భక్తుల మధ్య తోపులాట జరగటంతో ఆలయ అధికారులు తగు చర్యలు తీసుకున్నారు.





