
508views
భాగ్యనగరం: హిందూ దేవుళ్ళను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న షర్ఫుద్దీన్ ఇలియాజ్ అనే వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సూరజ్ అనే యువకుడు సిటీ సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాడు. సినీనటి కరాటే కల్యాణి బృందం సభ్యుడైన సూరజ్ పలు ఆధారాలతో ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా కరాటే కల్యాణి మాట్లాడుతూ షర్ఫుద్దీన్‌పై ప్రతి ఒక్కరూ పోలీసులకు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు.





