
కరాచీ: పాకిస్తాన్‌లోని కరాచీ యూనివర్శిటీ సమీపంలో పేలింది బురఖా ధరించిన సూసైడ్ బాంబరే. నిన్న సంభవించిన ఈ దుర్ఘటనలో ఇద్దరు చైనీయులు సహా నలుగురు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.
"पाकिस्तान में धमाका, चीन में दहशत"
बुर्के में आई महिला ने कराची विश्वविद्यालय में किया विस्फोट, तीन चीनी नागरिकों सहित चार की मौत।
देश दुनिया की बड़ी खबरों को देखने के लिए SUBSCRIBE करें हमारा YouTube चैनल
? https://t.co/npszUWc642 pic.twitter.com/sZJfiimIAV
— Panchjanya (@epanchjanya) April 26, 2022
మధ్యాహ్నం 2:30 గంటలకు ఇది జరిగింది. ఆ పేలుడులో తెల్లటి వ్యాన్ అగ్నికి ఆహుతి అయింది. వ్యాన్ టర్న్ తీసుకుంటున్నప్పుడు… అప్పటి వరకు అక్కడ బురఖా ధరించి నిల్చున్న మనిషి ఒక్కసారిగా వ్యాన్ సమీపానికి వస్తూ తనను తాను పేల్చుకుంది. దీంతో కారు ఆహుతయింది.
Source: Panchjanya





