పాక్ లో ప్రార్ధనలు చేస్తుండగా మాజీ జడ్జి కాల్చివేత
ఖారన్: మసీదులో ప్రార్థనలు చేస్తుండగా ఫెడరల్ షరియత్ కోర్టు మాజీ జస్టిస్, బలోచిస్తాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మహమ్మద్ నూర్ మెస్‌కంజాయ్‌ను హత్య చేశారు. ఖారన్ పట్టణంలోని మసీదులో ప్రార్థనలు చేస్తుండగా మహమ్మద్ నూర్ మెస్‌కంజాయ్‌పై అటాక్ జరిగింది. మసీదు బయట...





