archiveKarachi

News

హిందూ మహిళలపై ఆగ‌ని అఘాయిత్యాలు!

కరాచీ: పాకిస్తాన్‌లో హిందూ మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. సింధ్ ప్రావిన్స్ లో తాజాగా ఇద్దరు బాలికలు, ఓ మహిళ అపహరణకు గురయ్యారు. వారిని బలవంతంగా మతమార్పిడి చేసి, ముస్లిం పురుషులతో వివాహం జరిపించారు. 14 ఏళ్ళ‌ మీనా మేఘ్వాలను నాసర్‌పూర్...
News

క‌రాచీ పేలుడు మా ప‌నే… బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్ర‌క‌ట‌న‌

క‌రాచీ: కరాచీ యూనివర్సిటీ కామర్స్ డిపార్ట్మెంట్ వెలుపల వాహనం సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఆత్మాహుతి దాడి అని, ఈ ప‌ని మేమే చేశామ‌ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది. ఆత్మాహుతికి పాల్పడుతున్న ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ...
News

క‌రాచీలో పేలింది సూసైడ్ బాంబ‌రే!…

క‌రాచీ: పాకిస్తాన్‌లోని కరాచీ యూనివర్శిటీ సమీపంలో పేలింది బుర‌ఖా ధ‌రించిన సూసైడ్ బాంబ‌రే. నిన్న సంభ‌వించిన ఈ దుర్ఘ‌ట‌న‌లో ఇద్దరు చైనీయులు సహా న‌లుగురు దుర్మ‌ర‌ణం పాలైన సంగతి తెలిసిందే. https://twitter.com/i/status/1518976606735597569 మధ్యాహ్నం 2:30 గంటలకు ఇది జ‌రిగింది. ఆ పేలుడులో...
News

పాకిస్తాన్‌లో బాంబు పేలుడు, న‌లుగురి దుర్మ‌ర‌ణం!

బురఖా ధరించిన మహిళ ఆత్మాహుతిగా పోలీసుల అనుమానం కరాచీ: పాకిస్తాన్‌లోని కరాచీ యూనివర్శిటీ సమీపంలో బాంబు పేలింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఇద్దరు చైనీయులు సహా న‌లుగురు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. మంగళవారం (ఏప్రిల్ 26) కరాచీ యూనివర్సిటీలోని వాణిజ్య విభాగం వెలుపల వాహనంలో...
News

కరాచీలో భారీ పేలుడు.. 14 మంది దుర్మరణం

క‌రాచీ: పాకిస్తాన్‌ వాణిజ్య రాజధాని కరాచీలో భారీ పేలుడు సంభవించింది. షేర్షా మార్గంలోని ప్రైవేట్‌ బ్యాంక్‌ బిల్డింగ్‌లో పేలుడుతో 14 మంది చనిపోయారు. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. షేర్షా ప్రాంతంలోని పరాచా చౌక్‌లో...
News

ఇమ్రాన్ ఖాన్ డౌన్‌… డౌన్‌!

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాక్‌లో భారీ నిరసనలు క‌రాచీ: పాకిస్థాన్​లో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసన బాట పట్టారు. వేలాది మంది ప్రజలు కరాచీ వీధుల్లో కదం తొక్కారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు వేలాది మంది ఈ ఆందోళనల్లో...