కరాచీలో పేలింది సూసైడ్ బాంబరే!…
కరాచీ: పాకిస్తాన్‌లోని కరాచీ యూనివర్శిటీ సమీపంలో పేలింది బురఖా ధరించిన సూసైడ్ బాంబరే. నిన్న సంభవించిన ఈ దుర్ఘటనలో ఇద్దరు చైనీయులు సహా నలుగురు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. https://twitter.com/i/status/1518976606735597569 మధ్యాహ్నం 2:30 గంటలకు ఇది జరిగింది. ఆ పేలుడులో...
