553views
కశ్మీర్: జమ్మూకశ్మీర్ షోపియాన్‌లో భద్రతా దళాలకు భారీ విజయం లభించింది. బడిగామ్ జైనాపొరా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. హతమైన నలుగురు ఉగ్రవాదులు లష్కర్ ఎ తొయిబాకు చెందిన వారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.