News

బంగ్లా ఘ‌ట‌న‌పై కోల్‌క‌తాలో ఇస్కాన్ పోస్ట‌ర్లు!

799views

కోల్‌క‌తా: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసపై కోల్‌కతా ఇస్కాన్ ఆగ్ర‌హించింది. హిందువుల‌పై పెరుగుతున్న దాడుల‌ను నిర‌సిస్తూ నగరంలో పోస్టర్లు అంటించింది. ఈ నెల 16 న బంగ్లాదేశ్‌లోని నోఖాలీలోని ఒక ఇస్కాన్ ఆలయం ధ్వంసం అయిన విష‌యం విదిత‌మే. ఈ ఘ‌ట‌న‌లో ముస్లిం మూక ఓ భ‌క్తుడిని కూడా పొట్ట‌న‌పెట్టుకుంది. కాగా, ఇస్కాన్ ఈ రోజు 150 దేశాల్లో నిర‌స‌న వ్య‌క్తం చేస్తోంది.

Source:  VSK

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి