బంగ్లా ఘటనపై కోల్‌కతాలో ఇస్కాన్ పోస్టర్లు!
కోల్‌కతా: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసపై కోల్‌కతా ఇస్కాన్ ఆగ్రహించింది. హిందువులపై పెరుగుతున్న దాడులను నిరసిస్తూ నగరంలో పోస్టర్లు అంటించింది. ఈ నెల 16 న బంగ్లాదేశ్‌లోని నోఖాలీలోని ఒక ఇస్కాన్ ఆలయం ధ్వంసం అయిన విషయం విదితమే. ఈ ఘటనలో...
