కుళ్ళిన బంగాళదుంపలే అక్కడి హిందువులకు గతి!
బంగ్లాదేశ్‌లోని దురాగతాలను బయటపెట్టిన సుమిత్రా దే ఢాకా: బంగ్లాదేశ్‌లోని హిందువుల జీవితాలపై వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో క్రమం తప్పకుండా కనిపించే విజువల్స్, డాక్యుమెంటరీలు హృదయ విదారకంగా మాత్రమే కాకుండా ఆందోళనకు గురిచేస్తున్నాయి. బంగ్లాదేశ్‌లోని డీబీసీ న్యూస్ ఛానెల్ ఇటీవల విడుదల చేసిన డాక్యుమెంటరీ...


