
533views
కర్నూలు: ఏపీ, కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ భూమిలో చర్చిలు పుట్టాయి. ప్రజానగర్ కాలనీలో ఉన్న ఈ భూమిని పేదల టిడ్కో ఇళ్ళ నిర్మాణాలకు కేటాయించారు. ఇప్పటికే ఈ స్థలంలో మొత్తం ఆరు చర్చిలు కొంతమంది నిర్మించారని అక్కడి ఎస్టీ(యెరుక)లు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు.


Source: Legal Rights Protection Forum





