
785views
పాకిస్థాన్ సైన్యానికి, తాలిబన్లకు ఎంతటి సన్నిహిత సంబంధాలున్నాయో ఆ దేశ అధికార పార్టీ నేత చేసిన వాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఓ టీవీ షోలో పాల్గొన్న పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ నాయకురాలు నీలం ఇర్షద్ షేక్.. కశ్మీర్ విషయంలో తాలిబన్లు పాక్ కు అండగా ఉంటారని చెప్పారు.
??♂️ https://t.co/80wjqELqvY
— Husain Haqqani (@husainhaqqani) August 24, 2021
అయితే కశ్మీర్ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని తాలిబన్లు ఇప్పటికే ప్రకటించారు. అది భారత్ అంతర్గత విషయమని, ద్వైపాక్షిక సమస్య అని తేల్చి చెప్పారు.





