
328views
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవం ఏప్రిల్ 30న జరగనుందని, ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ ఆదేశించారు. పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చీ, ఇతర అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో చందనోత్సవం ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…
సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చీ, డీఆర్వో భవానీశంకర్, ఆర్డీఓ సంగీత్ మాధుర్, నగర పోలీసు విభాగం అదనపు కమిషనర్లు, ఈఓ సుబ్బారావు, జీవీఎంసీ, విద్యుత్తు, రవాణా, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.





