News

బెంగళూరులో ప్రారంభమైన అఖిల భారతీయ ప్రతినిధుల సభ

264views

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (21-23 మార్చి) అఖిల భారత ప్రతినిధుల సభ ఈరోజు ఉదయం 9:00 గంటలకు బెంగళూరులో ప్రారంభమైంది.

సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ గారు మరియు గౌరవనీయులు. సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే గారు భారత మాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దాదాపు 1450 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.