
266views
సమాజంలో పలు విధాలుగా నిస్వార్ధంగా సేవ చేస్తున్న పలు సేవా సంస్థలు తమ తమ సేవల వివరాలు ప్రజలకు అందించటానికి ఈ “హిందూ ఆధ్యాత్మిక, సేవా సంస్థ” (హెచ్ఎస్ఎస్ఎఫ్) ఆనిర్వహించే సేవా మేళా నవంబర్ 7 సాయంత్రం 4 గంటలకు ప్రారంభం అవుతుంది. నవంబర్ 8,9,10 లలో ఉదయం10 గంటల నుంచి రాత్రి 9 గంట ల వరకు ఈ సేవా మేళా ప్రజల సందర్శనార్ధం తెరచి ఉంటుంది.
త్రిదండి రామానుజ చిన్న జియ్యర్ స్వామి ఆశీ ప్రసంగంతో మేళ ప్రారంభం అవుతుంది. విజయవాడ రామకృష్ణ మిషన్ కు చెందిన శితికంఠనందా మహారాజ్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు.
దీనిలో నగంలోని పలు పాఠశాలల పిల్లలతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివిధ రోజులలో పాఠశాలల విద్యార్ధులు నిర్వహించే కార్యక్రమాలు:





