News

తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ టికెట్లు నేడు విడుదల

136views

నేడు తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. ఫిబ్రవరి కోటా అంగ ప్రదక్షిణ టికెట్లను.. మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయనుంది. అంగప్రదక్షిణ టికెట్లను కావాలనుకునే భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా పొందవచ్చని తెలిపింది.