
343views
తిరుపతి: వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయారు. ఇంకా శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 63,512మంది భక్తులు దర్శించుకోగా, 35,549మంది తలనీలాలు సమర్పించారు. రూ. 3.72 కోట్లు హుండీ ఆదాయం లభించింది.
Source: Way2news





