News

ఖైర‌తాబాద్‌లో దుర్గా విగ్ర‌హంపై ముస్లిం మ‌హిళ‌ల దాడి!

422views

భాగ్య‌న‌గ‌రం: ఇక్క‌డి ఖైర‌తాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండ‌పంపై ఇద్ద‌రు ముస్లిం మ‌హిళ‌లు దాడికి పాల్ప‌డ్డారు. దీంతో రెండు సింహాల విగ్ర‌హాల్లో ఒక‌టి స్వ‌ల్పంగా దెబ్బ‌తింది. వీరిలో ఓ మ‌హిళ చేతిలో రెంచ్ ఉంద‌ని,.. వీరిని అడ్డుకోవాల‌ని చూసిన స్థానికుడిపై దాడికి య‌త్నించింద‌ని పోలీసులు వెల్ల‌డించారు. నిందితులు ఇద్ద‌రినీ అదుపులోకి తీసుకుని విచార‌ణ చేప‌ట్టిన‌ట్టు వారు తెలిపారు.

Source: way2news

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి