ఖైరతాబాద్‌లో దుర్గా విగ్రహంపై ముస్లిం మహిళల దాడి!
భాగ్యనగరం: ఇక్కడి ఖైరతాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపంపై ఇద్దరు ముస్లిం మహిళలు దాడికి పాల్పడ్డారు. దీంతో రెండు సింహాల విగ్రహాల్లో ఒకటి స్వల్పంగా దెబ్బతింది. వీరిలో ఓ మహిళ చేతిలో రెంచ్ ఉందని,.. వీరిని అడ్డుకోవాలని చూసిన స్థానికుడిపై...
