News

భారతీయ ముస్లింలు బీజేపీని ఆమోదిస్తారు…

317views
  • పార్టీలో చేరిన భారత తొలి మహిళా రేసర్ అలీషా

చెన్నై: భారత తొలి మహిళా రేసింగ్‌ నేషనల్‌ ఛాంపియన్‌ అలీషా అబ్దుల్లా (33) బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. త‌మిళ‌నాడుకు చెందిన అలీషా.. ఆ రాష్ట్ర భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. బీజేపీ కుటుంబంలో చేరినందుకు సంతోషంగా ఉందని, రాష్ట్ర బీజేపీ బాస్‌ అన్నామ‌లై కుప్పుస్వామి, అమర్‌ ప్రసాద్‌ రెడ్డి పిలుపు మేరకు తాను పార్టీలో చేరానని ఆమె ఈ సందర్భంగా పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి