భారతీయ ముస్లింలు బీజేపీని ఆమోదిస్తారు…
పార్టీలో చేరిన భారత తొలి మహిళా రేసర్ అలీషా చెన్నై: భారత తొలి మహిళా రేసింగ్ నేషనల్ ఛాంపియన్ అలీషా అబ్దుల్లా (33) బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. తమిళనాడుకు చెందిన అలీషా.. ఆ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు అన్నామలై...
