News

ఝార్ఖండ్‌లో మ‌హిళ‌కు అవ‌మానం!(వీడియో)

357views

ఝార్ఖండ్‌: ఝార్ఖండ్‌లో మ‌హిళ‌కు ఘోర అవ‌మానం జ‌రిగింది. నూపూర్ శర్మకు మద్దతు ఇచ్చినందుకు సుమన్ అనే హిందూ అమ్మాయిని అవమానపరిచారు. ఆమెపై దాడి చేసి, కొట్టారు. ఇది చాల‌ద‌న్న‌ట్టు అక్క‌డి పంచాయితీ ముందు గుంజీలు తీయించారు. ఈ సంఘ‌ట‌న‌లో గ్రామ పెద్ద వసీం కుమారుడు కూడా ఉన్నాడు. ఆమెను ఇస్లాం స్వీకరించమని బెదిరించాడు. ఈ విష‌యం పోలీసుల‌కు తెలియ‌డంతో కేసు న‌మోదు చేసి, ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి