ఝార్ఖండ్‌లో మహిళకు అవమానం!(వీడియో)
ఝార్ఖండ్: ఝార్ఖండ్‌లో మహిళకు ఘోర అవమానం జరిగింది. నూపూర్ శర్మకు మద్దతు ఇచ్చినందుకు సుమన్ అనే హిందూ అమ్మాయిని అవమానపరిచారు. ఆమెపై దాడి చేసి, కొట్టారు. ఇది చాలదన్నట్టు అక్కడి పంచాయితీ ముందు గుంజీలు తీయించారు. ఈ సంఘటనలో గ్రామ పెద్ద...
