News

మళ్లీ పట్టాలెక్కనున్న 1855 నాటి రైలు

405views

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 1855లో తయారు చేయబడిన EIR-21 రైలును ఆగస్టు 15న మరోసారి నడిపించనుంది. ఈ లోకో ట్రైన్ గతంలో హౌరా నుంచి ఢిల్లీ మధ్యలో నడిపించేవారు. ఈ ట్రైన్ ట్రయల్ రన్ ను నేడు రైల్వే శాఖ నిర్వహించింది. ప్రజలు ఆ రైలును ఆసక్తిగా తిలకించడం కనిపించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.