
460views
అజ్మీర్: మతోన్మాదులు మరుగున పడేసిన మన చరిత్ర ఆనవాళ్ళు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జ్ఞానవాపి తీర్పు తర్వాత దేశంలోని వివాదాస్పద ఇస్లామిక్ కట్టడాల గురించి చర్చ మొదలైంది. అలాంటి కట్టడాల్లో ‘అధాయ్ దిన్ కా జోన్ప్రా’ కూడా ఒకటి. రాజస్తాన్‌లోని అజ్మీర్‌లో ఉన్న ఈ మసీదు కూడా.. హిందూ, జైన మందిరాల అవశేషాలపై నిర్మించిందే.
అజ్మీర్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటైన ‘అధాయ్ దిన్ కా జోన్ప్రా’ను ప్రతిరోజూ వందలాది మంది సందర్శిస్తుంటారు. అయినా, దీనిని ఇప్పటికీ ముస్లింలు నమాజ్ కోసం ఉపయోగిస్తున్నారు. ఈ కట్టడం ప్రస్తుతం భారత పురావస్తు శాఖ పర్యవేక్షణలో వుంది.
Source: NationalistHub





