
625views
-
డాక్టర్ హరీష్ భీమానీ
భోపాల్: ‘లతా మంగేష్కర్’ కార్యక్రమంలో లతాజీ జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకుంటూ, ప్రముఖ వాయిస్ ఆర్టిస్ట్ డాక్టర్ హరీష్ భీమానీ… వీర్ సావర్కర్ వల్లనే భారతదేశం లతాజీ గొంతు వినడానికి కారణమని అన్నారు. సావర్కర్ లేకుంటే లతాజీ పాడటం మానేసి ఉండేవారు. నేను దేశానికి సేవ చేయాలనుకుంటున్నాను అని లతా జీ వీర్ సావర్కర్‌తో చెప్పారు.
అప్పుడు వీర్ సావర్కర్ ఇలా వివరించాడు… మీరు చేస్తున్న పని కూడా దేశానికి సేవ చేసే…. లతాజీకి వీర్ సావర్కర్ అంటే చాలా గౌరవం, ఇదే విషయాన్ని ఆమె బహిరంగంగా వ్యక్తం చేసేది. చిత్ర భారతి ఫిల్మ్ ఫెస్టివల్ – 2022లో మార్చి 26న జరిగిన మూడో మాస్టర్ క్లాస్ ప్రముఖ గాయని దివంగత లతా మంగేష్కర్‌కి అంకితం చేయబడింది.
Source: VSK Bharat





