News

వరల్డ్ రికార్డ్ సాధించిన టీమిండియా మహిళా పేసర్ ఝులన్ గోస్వామి

451views

టీమిండియా ఉమన్ పేసర్ ఝులన్ గోస్వామి ప్రపంచ రికార్డు సాధించారు. వన్డే ఫార్మాట్లో 250 వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్గా గోస్వామి రికార్డు సృష్టించారు. ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఇంగ్లండ్ ఓపెనర్ బీమౌంట్ ను అవుట్ చేసి ఆమె ఈ ఘనత సాధించారు. 198 ఇన్నింగ్స్ లలో గోస్వామి ఈ ఘనత సాధించారు. ఇక వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మహిళా క్రికెటర్ల జాబితాలో ఝులన్ తర్వాత ఆస్ట్రేలియన్ బౌలర్ ఫిజ్పీ ట్రిక్ (180) ఉన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.