వరల్డ్ రికార్డ్ సాధించిన టీమిండియా మహిళా పేసర్ ఝులన్ గోస్వామి
టీమిండియా ఉమన్ పేసర్ ఝులన్ గోస్వామి ప్రపంచ రికార్డు సాధించారు. వన్డే ఫార్మాట్లో 250 వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్గా గోస్వామి రికార్డు సృష్టించారు. ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఇంగ్లండ్ ఓపెనర్ బీమౌంట్ ను అవుట్ చేసి...
