భారత ఆర్మీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఎస్‌ఎస్‌సీ ఎన్‌సీసీ (స్పెషల్)లో 55 పోస్టులను ఇండియన్ ఆర్మీ భర్తీ చేయనుంది. పురుషులు మరియు మహిళలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 7 ఫిబ్రవరి 2019.
సంస్థ పేరు: ఇండియన్ ఆర్మీ
మొత్తం పోస్టుల సంఖ్య : 55
పోస్టు పేరు: ఎస్‌ఎస్‌సీ ఎన్‌సీసీ ఎంట్రీ పురుషులు మహిళలు
జాబ్ లొకేషన్ :దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 7 ఫిబ్రవరి 2019
విద్యార్హతలు
->ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉన్నవారు:
గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి 50 శాతం ఉత్తీర్ణతతో డిగ్రీ
–> ఎన్‌సీసీలో సర్వీసు:
ఎన్‌సీసీ సీనియర్ డివిజన్ వింగ్‌లో రెండేళ్లు పాటు అకడమిక్స్‌లో సేవలందించి ఉండాలి
–>గ్రేడింగ్:
సీ సర్టిఫికేట్ ఎన్‌సీసీ పరీక్షలో బీ గ్రేడ్‌లో పాసై ఉండాలి
వయస్సు: 1 జూలై 2019 నాటికి 19 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక: ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 9 జనవరి 2019
దరఖాస్తులకు చివరి తేదీ : 7 ఫిబ్రవరి 2019
Source : One India