News

చర్చిలో పియానో వాయిస్తూ మహిళలకు ట్రాప్!

699views
  • నల్గొండలో నిత్యపెళ్ళికొడుకు

  • పోలీసుల‌కు మొదటి భార్య ఫిర్యాదు

నల్గొండ: పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుని మహిళలకు బురిడీ వేశాడు ఆ చ‌ర్చిలోని క‌ళాకారుడు. ఏపీలోని నల్గొండ చర్చిలో విలియమ్స్ అనే వ్య‌క్తి పియానో వాయిస్తూ మహిళలను ట్రాప్ చేశాడు. చర్చికి వచ్చే యువతులు, మహిళలను లోబర్చుకున్నాడు. ఇలా… 19 మందిని మోసం చేశాడు. ఈ బాగోతంపై విలియ‌మ్స్ మొదటి భార్య తనూజ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ మోస‌గాడి అస‌లు సంగ‌తి బ‌య‌ట‌కు పొక్కింది. అయితే, ఫిర్యాదు విష‌యం తెలుసుకున్న విలియ‌మ్స్ గుండెపోటు వచ్చిందంటూ ఆస్పత్రిలో చేరిన‌ట్టు తెలుస్తోంది.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి