• News
  • Seva
  • Articles
  • Programms
  • Publications
  • videos
  • Gallery
Vishwa Samvad Kendra Andhra Pradesh
  • News
  • Seva
  • Articles
  • Programms
  • Publications
  • videos
  • Gallery
HomeNewsవాస్తవాలు చెబుతున్నందుకే ఫేస్‌బుక్‌ అకౌంట్‌ బ్లాక్‌!
Nov. 01, 2021 at 2:50 pm
News

వాస్తవాలు చెబుతున్నందుకే ఫేస్‌బుక్‌ అకౌంట్‌ బ్లాక్‌!

News5 years agoBANGLADESHTaslima Nasreem‌Taslima Nasreem‌ Fb account blocked
568views
  • రచయిత్రి తస్లీమా నస్రీమ్‌

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ దేశంలోని వివిధ చోట్ల హిందూ ఆలయాలు ధ్వంసానికి గురయ్యాయి. ఇస్లాం మతాన్ని కించపరుస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారన్న కారణంగా హింస చెలరేగింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు సంబంధించి ఆ దేశానికి చెందిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీమ్‌ సోషల్‌ మీడియా వేదికగా కొన్ని పోస్టులు చేశారు. ఆ పోస్టులను పరిగణలోకి తీసుకున్న ఫేస్‌బుక్‌ ఆమె ఖాతాను ఏడు రోజులపాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.

దీంతో ఈ విషయమై ట్విట్టర్‌ వేదికగా స్పందించారు తస్లీమా. ‘ఇస్లాంకు చెందిన కొందరు హిందువుల ఇళ్ళు, దేవాలయాలపై దాడులకు దిగుతున్నారని నేను పోస్ట్‌ చేసినందుకే ఫేస్‌బుక్‌ నా అకౌంట్‌ను బ్లాక్‌ చేసింది. హనుమాన్‌ కాళ్ల వద్ద ఖురాన్‌ను ఉంచారన్న కారణంగా ఈ దాడులు జరుగుతున్నాయి. అయితే, ఈ పని చేసింది హిందువులు కాదు.. ఇక్బాల్‌ హుస్సేయిన్‌, కానీ ఇస్లాంకు చెందిన వారు మాత్రం ఈ విషయంపై సైలెంట్‌గా ఉన్నారు. ఇక్బాల్‌కు వ్యతిరేకంగా ఏం చేయడం లేదు’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్‌లో హిందూవులపై దాడులను ప్రస్తావిస్తూ తస్లీమా 1993లో రాసిన ‘లజ్జా’ నవల వివాదాస్పదమైంది. దీంతో అక్కడి ప్రభుత్వం ఆ నవలను నిషేధించింది. 1994లో బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టిన తస్లీమా నస్రీమ్‌ అప్పటి నుంచి భారత్‌లోని ఢిల్లీలో నివసిస్తున్నారు.

Tags :BANGLADESHTaslima Nasreem‌Taslima Nasreem‌ Fb account blocked
share on Facebookshare on Twitter
Krishna Murty GunnaNovember 1, 2021
పాకిస్తాన్‌లోని హిందూ ఆలయంలో దోపిడి
హిందువునే… ఎస్సీనీ…

You Might Also Like

News

19 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు తిరిగొచ్చిన తస్లీమా నస్రీన్

News51 mins agoJuly 31, 2026
22
  కోల్‌కతా : ప్రముఖ బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ దాదాపు 19 ఏళ్ల తర్వాత శుక్రవారం కోల్‌కతాకు చేరుకున్నారు. గతంలో వివాదాలు, నిరసనల నేపథ్యంలో నగరాన్ని...
News

‘గోమూత్ర నిపుణుడు’ వ్యాఖ్యలపై వివాదం.. ప్రొఫెసర్ వి. కామకోటి నేపథ్యం ఇదీ

News1 hour agoJuly 30, 2026
27
న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ చేసిన ‘గోమూత్ర నిపుణుడు’ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి....
News

శ్రీరంగపట్నంలో బోనాల జాతర

News2 hours agoJuly 30, 2026
28
తెలంగాణలో  జరిగే బోనాల ఉత్సవాలు అందరికీ సుపరిచితమే. అచ్చం అలాంటి వేడుకే మన రాష్ట్రం లోని ఓ పల్లెలో అంగరంగ వైభవంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ...
News

తిరుమల భక్తులకు అలర్ట్ – నకిలీ వెబ్‌సైట్లు, సైబర్ నేరాలపై టీటీడీ కీలక ప్రకటన

News2 hours agoJuly 30, 2026
32
శ్రీవారి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో అన్వేషించే భక్తులను సైబర్‌ మోసగాళ్లు నకిలీ వెబ్‌సైట్లతో బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా https://ttdevasthanam.online నకిలీ వెబ్‌సైట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన...
News

మోకాళ్లపై 2,400 కి.మీ. భక్తి యాత్ర

News3 hours agoJuly 30, 2026
40
శ్రావణ మాసం వచ్చిందంటే దేశవ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో జరిగే కన్వర్ యాత్రలో లక్షలాది మంది శివభక్తులు పాల్గొంటారు. గంగానది నుంచి పవిత్ర...
News

పర్యావరణ పరిరక్షణకు అటవీశాఖ వినూత్న చర్యలు

News3 hours agoJuly 30, 2026
41
పల్నాడు జిల్లా : కోటప్పకొండ పరిసర ప్రాంతంలోని గొనెపూడి కొండలో అటవీశాఖ ఆధ్వర్యంలో బుధవారం విత్తన బంతులు విస్తరణ కార్యక్రమం నిర్వహించారు. నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద...
  • Popular
  • Recent

Jayabharath Hospital provides free treatment for the people in-need.

8 years agoMarch 3, 2019

హిందువులను చంపమంటూ మసీద్ నుండి పిలుపు.. గ్రామాలు విడిచి వెళ్తున్న హిందువులు

7 years agoMay 21, 2019

దైవ కార్యమని చెప్పి పాప కార్యానికి ఒడిగట్టిన పాస్టర్

6 years ago

ఒక్కడు నిలబడ్డాడు… నిజాన్ని నిలబెట్టాడు

4 years ago

అమెరికాలో జాతి వివక్ష చావలేదా?

2 years agoMay 22, 2024

భారతీయ ముస్లిములు ఎందుకు భారతీయ చట్టాలను ధిక్కరిస్తారు?

6 years ago

ఆంధ్ర మరో నాగాల్యాండ్ కానుందా?

7 years agoNovember 2, 2019

ఈ రోజు నుండి నేను ముస్లింని కాదు… భారతీయుడిని!

5 years agoDecember 10, 2021

జై హనుమాన్‌

2 years ago

CAA కు మద్దతు ప్రకటించిన 1100 మంది ప్రొఫెసర్లు, ముస్లిం మత గురువు మౌలానా కాల్బే జావెద్‌

7 years ago

19 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు తిరిగొచ్చిన తస్లీమా నస్రీన్

51 mins agoJuly 31, 2026

‘గోమూత్ర నిపుణుడు’ వ్యాఖ్యలపై వివాదం.. ప్రొఫెసర్ వి. కామకోటి నేపథ్యం ఇదీ

1 hour agoJuly 30, 2026

శ్రీరంగపట్నంలో బోనాల జాతర

2 hours agoJuly 30, 2026

తిరుమల భక్తులకు అలర్ట్ – నకిలీ వెబ్‌సైట్లు, సైబర్ నేరాలపై టీటీడీ కీలక ప్రకటన

2 hours agoJuly 30, 2026

మోకాళ్లపై 2,400 కి.మీ. భక్తి యాత్ర

3 hours agoJuly 30, 2026

పర్యావరణ పరిరక్షణకు అటవీశాఖ వినూత్న చర్యలు

3 hours agoJuly 30, 2026

భారత నౌకాదళానికి ‘మచిలీపట్నం’ జలాంతర్గామి నౌక

4 hours agoJuly 30, 2026

భారతీయతకు పల్లె పిలుపు 1 వ భాగం

4 hours agoJuly 29, 2026

‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవం సందర్భంగా ‘నమామి భారతం’ కార్యక్రమం

5 hours agoJuly 29, 2026

భక్తికి సంగీతమే వారధి

5 hours agoJuly 29, 2026

Download Our App

Contact Info

Vishwa Samvad Kendra Andhra Pradesh is funded by SAHITI SUDHA FOUNDATION CIN:U93090AP2020NPL114372 Regd.Office: #40-15-3, Labbipet, Brindavan Colony, Vijayawada, AP– 520010.

Email:sahitisudhafoundation@outlook.com

ADMINISTRATIVE OFFICE:

HAINDAVI, Ramalingeswara Rao Peta, Main Road, Ayodhya Nagar, Vijayawada- 520003, Andhra Pradesh, India.

Phone:+91 (866) 253 1699
Mobile:+91 (0) 9985 288 788
Email:news@vskandhra.org

popular posts

Jayabharath Hospital provides free treatment for the people in-need.

8 years agoMarch 3, 2019

హిందువులను చంపమంటూ మసీద్ నుండి పిలుపు.. గ్రామాలు విడిచి వెళ్తున్న హిందువులు

7 years agoMay 21, 2019

దైవ కార్యమని చెప్పి పాప కార్యానికి ఒడిగట్టిన పాస్టర్

6 years ago

ఒక్కడు నిలబడ్డాడు… నిజాన్ని నిలబెట్టాడు

4 years ago

Videos

videos

Jayabharath Hospital provides free treatment for the people in-need.

videos8 years agoMarch 3, 2019
29.4k
Newsvideos

రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా? – ఆరోగ్య భారతి అఖిలభారత కార్యదర్శి డా. మురళీకృష్ణ

Newsvideos6 years ago
7.6k
Newsvideos

“ప్రస్తుత పరిస్థితి – మన పాత్ర” – పూజ్య సర్ సంఘచాలక్ జీ సందేశం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
6.3k
Newsvideos

చీరాల-పేరాల ఉద్యమ నాయకుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

Newsvideos2 years ago
5.5k
videos

Induction of new games into daily Shakha game 2

videos8 years agoMarch 3, 2019
5.3k
Newsvideos

“స్వయమేవ మృగేంద్రతా” (A short Documentary About RSS)

Newsvideos7 years ago
4.9k
Newsvideos

ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు

Newsvideos2 years agoMay 20, 2024
4.8k
Newsvideos

ప్రపంచ పర్యావరణ దినోత్సవం

Newsvideos2 years agoJune 5, 2024
4.5k
Newsvideos

అంబేద్కర్ జయంతి (14 ఏప్రిల్) సందర్భంగా RSS సహ సర్ కార్యవాహ శ్రీ భాగయ్య గారి ప్రత్యేక సందేశం

Newsvideos6 years agoApril 14, 2020
4.1k
Newsvideos

“దేశ విభజన విషాద గాథ” ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
3.9k
Newsvideos

“సదా ఆదర్శం పరమ పూజ్యనీయ శ్రీ గురూజీ జీవితం” – శ్రీ భరత్ కుమార్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years agoMay 3, 2020
3.9k
Newsvideos

“విద్యారంగంపై కరోనా ప్రభావం – మన ప్రాధాన్యతలు” – శ్రీ దూసి రామకృష్ణ గారి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
3.7k
Newsvideos

“ఆదర్శ జాతీయవాది అబ్దుల్ కలాం” ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ గారి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years agoOctober 16, 2020
3.7k
ArticlesNewsvideos

నెల్లూరు ఆయుర్వేద వైద్యానికి మేం పూర్తిగా సహకరిస్తాం – ఆర్ ఎస్ ఎస్

ArticlesNewsvideos5 years agoMay 19, 2021
3.7k
Newsvideos

“మాతృభూమి కల్పన” – శ్రీ దువ్వూరు యుగంధర్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years agoJune 5, 2020
3.4k
videos

All India RSS Joint Secretary Shri. Bhagiah ji addressing press brief

videos8 years agoMarch 3, 2019
3.4k
Newsvideos

“మన సంస్కృతి – మన యువత – దేశ భవిత” – శ్రీ బయ్యా వాసు ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
3.3k
Newsvideos

“కరోనా నుంచి కాపాడుకోవడం ఎలా?” – డాక్టర్ P.S రావు ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
3.2k
Newsvideos

కేరళ స్వతంత్ర దేశంగా ఉండాలంటూ సిపిఎం అనుబంధ సంస్థ పిలుపు

Newsvideos6 years agoAugust 9, 2020
3.2k
videos

Rashtriya Seva Bharathi

videos8 years agoMarch 3, 2019
3.2k
Newsvideos

వణుకుతున్న హిందూపురం

Newsvideos6 years ago
3.2k
videos

Param Pujaniya Sarsanghchalak Mohan Bhagwat pays tribute to Vajpayee

videos8 years agoMarch 3, 2019
3.2k
Newsvideos

ఆర్. ఎస్. ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ గారి ప్రసంగం

Newsvideos6 years ago
3.1k
videos

Induction of new games into daily Shakha game 5

videos8 years agoMarch 3, 2019
3.1k
Newsvideos

పూజించే చెట్టును తొలగించిన అధికారులపై హిందువుల ఆగ్రహం

Newsvideos6 years agoJune 18, 2020
3.1k
videos

26th January 2017 route march at RTC Colony ground Vijayawada, AP.

videos8 years agoMarch 3, 2019
3.1k
videos

Mohan Bhagwat visited Kolkata on July 23 to meet Acharya Shri Mahashraman

videos8 years agoMarch 3, 2019
3.1k
Newsvideos

“స్వదేశీ” అనే అంశంపై శ్రీ పుట్టా శేషు బౌద్ధిక్ ప్రత్యక్ష ప్రసారం.

Newsvideos6 years ago
3k
Newsvideos

“హోం క్వారంటైన్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు” వీడియో ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
3k
Newsvideos

తెలుగు మీడియా చరిత్రలో తొలిసారి… కాశ్మీరీ పండిట్లతో ముఖాముఖి.

Newsvideos7 years agoMarch 10, 2019
2.9k

Copyright © 2020 VISHWA SAMVAD KENDRA ANDHRA PRADESH - All Rights Reserved.