News

సౌర విద్యుత్ వినియోగానికి ప్రోత్సాహం

615views
  • భారత్ బ్రిటన్ మధ్య సౌర శక్తి బదిలీ ఒప్పందం

న్యూఢిల్లీ: గ్లాస్గోలో జరుగుతున్న వాతావరణ సదస్సులో భారత్​, యూకేలు తమ అంతర్జాతీయ సౌర​ కూటమి భాగస్వామ్యాన్ని మెరుగుపరుచుకోనున్నాయి. ప్రపంచదేశాలను ఏకం చేసేలా గ్రీన్ గ్రిడ్స్​ ఇనీషియేటివ్​ను ప్రారంభించనున్నాయి. ఒకే సూర్యుడు-ఒకే ప్రపంచం-ఒకే గ్రిడ్ (జీజీఐ-ఓఎస్​ఓడబ్ల్యూజీ) అనే మల్టీలేటరల్​ డ్రైవ్​తో ప్రపంచవ్యాప్తంగా సోలార్ ఎనర్జీ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ను ప్రోత్సహించనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి