
776views
-
ప్రత్యర్థికి మద్దతుతో ఊడిన ఉద్యోగం
ఉదయ్‌పూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా దాయాది జట్టుకు మద్దతిచ్చింది. అంతేకాకుండా పాక్ గెలిచాక వాట్సాప్ స్టేటస్ పెట్టింది. ఈ స్టేటస్ చూసిన విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒకరు ‘మీరు పాకిస్తాన్‌కు మద్దతిస్తున్నారా?’ అని ప్రశ్నించగా… ఆమె అవునని సమాధానమిచ్చింది. ఈ విషయం కాస్తా వైరల్ కావడంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది స్కూల్ యాజమాన్యం.

Source: Way2news





