పాక్-ఇండియా మ్యాచ్… టీచర్ ‘ఔట్’
ప్రత్యర్థికి మద్దతుతో ఊడిన ఉద్యోగం ఉదయ్‌పూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా దాయాది జట్టుకు మద్దతిచ్చింది. అంతేకాకుండా పాక్ గెలిచాక వాట్సాప్ స్టేటస్ పెట్టింది. ఈ స్టేటస్ చూసిన విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒకరు...
