
622views
లడక్: ప్రపంచంలోనే అతిపెద్ద ఖాదీ భారత త్రివర్ణ పతాకాన్ని లేహ్‌లోని జన్క్సార్ లోయలో లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్‌కె మాథుర్ శనివారం ఆవిష్కరించారు. జెండా బరువు వెయ్యి కిలోల కంటే ఎక్కువ. ఈ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనంల్ ఎంఎం నారావణె కూడా ఉన్నారు. ఈ పతాకం 37.5 వేల చదరపు అడుగులు కలిగివుంది.

Source: VSK BHARAT





