
818views
సాగు చట్టాలను రద్దు చేయాలని పోరాడే రైతు సంఘాలతో కేంద్రం సున్నితంగా వ్యవహరిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. ఇప్పటివరకు చర్చల్లో రైతులకు అనుగుణంగా కేంద్రం ఏకపక్షం ప్రతిపాదనలు ఇచ్చినా.. ఏ కారణం లేకుండానే రైతు సంఘాలు వాటిని తిరస్కరించాయని చెప్పారు. ఏ ప్రతిపాదనలు లేని కారణంగానే రైతు సంఘాలు చర్చలకు రావట్లేదని.. అసలు వీరు రైతులేనా అని అన్నారు.





