రైతులయితే చర్చలకెందుకు రారు? – కేంద్ర వ్యవసాయ మంత్రి సూటి ప్రశ్న
సాగు చట్టాలను రద్దు చేయాలని పోరాడే రైతు సంఘాలతో కేంద్రం సున్నితంగా వ్యవహరిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. ఇప్పటివరకు చర్చల్లో రైతులకు అనుగుణంగా కేంద్రం ఏకపక్షం ప్రతిపాదనలు ఇచ్చినా.. ఏ కారణం లేకుండానే రైతు...


