• News
  • Seva
  • Articles
  • Programms
  • Publications
  • videos
  • Gallery
Vishwa Samvad Kendra Andhra Pradesh
  • News
  • Seva
  • Articles
  • Programms
  • Publications
  • videos
  • Gallery
HomeNewsట్విట్టర్ వరుస ధిక్కార చర్యలు.. కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ ఖాతా రెండుసార్లు నిలిపివేత
Jun. 26, 2021 at 2:12 pm
News

ట్విట్టర్ వరుస ధిక్కార చర్యలు.. కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ ఖాతా రెండుసార్లు నిలిపివేత

News5 years agoCongress MP Shashidharur's Twitter account suspended twiceGOVERNMENT OF INDIA Vs TWITTERSASITHAROORTWITTER
448views

కేంద్రం కొత్త ఐటీ చట్టం అమలుతో ట్విట్టర్ చర్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ట్విట్టర్ సొంత నియమావళి వర్తింపజేస్తూ రాజకీయ నేతలను ఇబ్బంది పెడుతోంది. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖాతాను నిలిపివేసిన కొంతసేపటికే కాంగ్రెస్ ఎంపీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) శశి థరూర్ ఖాతాను కూడా నిలిపి వేసింది. అది కూడా రెండు సార్లు నిలిపివేసిందని శశి థరూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ముందుగా రవిశంకర్ ప్రసాద్ ఖాతాతో పాటు తన ఖాతాను కూడా నిలిపివేశారంటూ థరూర్ ఓ ట్వీట్ చేశారు. అయితే ట్విట్టర్ మరోమారు థరూర్ ఖాతాను స్తంభింపజేసింది. దీనిపై థరూర్ స్పందిస్తూ.. ఇలా ఖాతాలను స్తంభింపజేసే బదులు, ఆ వీడియో కంటెంట్ డిజేబుల్ చేయొచ్చు కదా అంటూ ట్విట్టర్‌కు హితవు పలికారు. కేంద్రం పంపిన నోటీసులకు ప్రతిస్పందనగా ఇలా ఖాతాలు నిలిపివేయడం మూర్ఖత్వమే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ట్విట్టర్ నేర్చుకోవాల్సింది చాలావుంది అంటూ వ్యాఖ్యానించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. 

Tags :Congress MP Shashidharur's Twitter account suspended twiceGOVERNMENT OF INDIA Vs TWITTERSASITHAROORTWITTER
share on Facebookshare on Twitter
Syam KorsipatiJune 26, 2021
ఏడాదిలోగా స్వదేశీ విమాన వాహక నౌక- రాజ్ నాథ్ సింగ్
కశ్మీరీ నేతలతో ప్రధాని మోడీ సమావేశంపై పాక్ అక్కసు

You Might Also Like

News

సమాధానం చెప్పిన మళ్లీ అదే ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు ఖర్గే?

News5 hours agoJune 17, 2026
33
ఆరెస్సెస్ ఎందుకు నమోదిత సంస్థ కాదు అంటూ కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తాజాగా ఓ ప్రశ్న లేవదీశారు. ప్రశ్న ఒక ముఖ్యమైన సందేహానికి దారితీస్తోంది: ఇది...
News

సంఘ్ చట్టబద్ధతకి సంబంధించి ఎటువంటి న్యాయపరమైన వివాదమూ లేదు : అంబేకర్

News5 hours agoJune 18, 2026
36
దేశంలోని యువతపై ఆరెస్సెస్ ఎంతో ఆశాభావంతో వుందని, నేటి యువత తమ సంప్రదాయాలతోనూ, భారతదేశపు ఘనమైన చరిత్రతోనూ అనుసంధానమై ఉన్నారని ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్...
News

భారత దేశ శాస్త్రీయ చరిత్ర మూలాలు అత్యంత పురాతనమైనవి

News6 hours agoJune 17, 2026
43
భారత దేశ శాస్త్రీయ చరిత్ర మూలాలు అత్యంత పురాతనమైనవని ఆరెస్సెస్ సహ సర్ కార్యవాహ డా.కృష్ణ గోపాల్ అన్నారు. భారతీయ జ్ఞాన సంప్రదాయంలో, విజ్ఞానం మరియు ఆధ్యాత్మికత...
News

ఆక్రమిత కాశ్మీర్ పాక్‌లో భాగం కాదు..

News6 hours agoJune 18, 2026
22
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)‌లో పాకిస్తాన్ భద్రతా బలగాలు సాగిస్తున్న అణచివేత చర్యలపై ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ (MQM) వ్యవస్థాపకుడు, లండన్ దేశ బహిష్కరణలో ఉన్న నేత...
News

హల్దీఘాటి యుద్ధం నాగరికతా పోరాటంలో ఒక నిర్ణయాత్మక ఘట్టం

News7 hours agoJune 18, 2026
36
హల్దీఘాటి యుద్ధం భారత్ పక్షాన పోరాడిన వారికి విజయాన్ని అందించిన యుద్ధమని ఆరెస్సెస్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. హల్దీఘాటి యుద్ధం యొక్క 450వ వార్షికోత్సవం...
News

అయోధ్య రాముడికి అరుదైన కానుక…

News7 hours agoJune 17, 2026
34
అయోధ్యలో ఒక అరుదైన, భక్తిపూర్వక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి రకంగా పేరొందిన జపాన్‌కు చెందిన 'మియాజాకి'ని అయోధ్య రాముడికి నైవేద్యంగా సమర్పించారు. 'ఎగ్...
  • Popular
  • Recent

Jayabharath Hospital provides free treatment for the people in-need.

7 years agoMarch 3, 2019

హిందువులను చంపమంటూ మసీద్ నుండి పిలుపు.. గ్రామాలు విడిచి వెళ్తున్న హిందువులు

7 years agoMay 21, 2019

దైవ కార్యమని చెప్పి పాప కార్యానికి ఒడిగట్టిన పాస్టర్

6 years ago

ఒక్కడు నిలబడ్డాడు… నిజాన్ని నిలబెట్టాడు

4 years ago

అమెరికాలో జాతి వివక్ష చావలేదా?

2 years agoMay 22, 2024

భారతీయ ముస్లిములు ఎందుకు భారతీయ చట్టాలను ధిక్కరిస్తారు?

6 years ago

ఆంధ్ర మరో నాగాల్యాండ్ కానుందా?

7 years agoNovember 2, 2019

ఈ రోజు నుండి నేను ముస్లింని కాదు… భారతీయుడిని!

5 years agoDecember 10, 2021

జై హనుమాన్‌

2 years ago

CAA కు మద్దతు ప్రకటించిన 1100 మంది ప్రొఫెసర్లు, ముస్లిం మత గురువు మౌలానా కాల్బే జావెద్‌

6 years ago

సమాధానం చెప్పిన మళ్లీ అదే ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు ఖర్గే?

5 hours agoJune 17, 2026

సంఘ్ చట్టబద్ధతకి సంబంధించి ఎటువంటి న్యాయపరమైన వివాదమూ లేదు : అంబేకర్

5 hours agoJune 18, 2026

భారత దేశ శాస్త్రీయ చరిత్ర మూలాలు అత్యంత పురాతనమైనవి

6 hours agoJune 17, 2026

ఆక్రమిత కాశ్మీర్ పాక్‌లో భాగం కాదు..

6 hours agoJune 18, 2026

హల్దీఘాటి యుద్ధం నాగరికతా పోరాటంలో ఒక నిర్ణయాత్మక ఘట్టం

7 hours agoJune 18, 2026

అయోధ్య రాముడికి అరుదైన కానుక…

7 hours agoJune 17, 2026

మదర్సా ఉపాధ్యాయుడితో నిశ్చితార్థం అనంతరం యువతి ఆత్మహత్య

8 hours agoJune 16, 2026

కోల్‌కతా విమానాశ్రయ విస్తరణలో భాగంగా బంకారా మసీదు, ఆలయాన్ని తరలించనున్న అధికారులు

8 hours agoJune 16, 2026

సనాతన ధర్మంలో ఆలయాల ప్రాధాన్యత

9 hours agoJune 16, 2026

బాబర్, అక్బర్, హుమాయున్ అకృత్యాలను ప్రదర్శించడానికి మ్యూజియం ఏర్పాటు చేయాలి

9 hours agoJune 17, 2026

Download Our App

Contact Info

Vishwa Samvad Kendra Andhra Pradesh is funded by SAHITI SUDHA FOUNDATION CIN:U93090AP2020NPL114372 Regd.Office: #40-15-3, Labbipet, Brindavan Colony, Vijayawada, AP– 520010.

Email:sahitisudhafoundation@outlook.com

ADMINISTRATIVE OFFICE:

HAINDAVI, Ramalingeswara Rao Peta, Main Road, Ayodhya Nagar, Vijayawada- 520003, Andhra Pradesh, India.

Phone:+91 (866) 253 1699
Mobile:+91 (0) 9985 288 788
Email:news@vskandhra.org

popular posts

Jayabharath Hospital provides free treatment for the people in-need.

7 years agoMarch 3, 2019

హిందువులను చంపమంటూ మసీద్ నుండి పిలుపు.. గ్రామాలు విడిచి వెళ్తున్న హిందువులు

7 years agoMay 21, 2019

దైవ కార్యమని చెప్పి పాప కార్యానికి ఒడిగట్టిన పాస్టర్

6 years ago

ఒక్కడు నిలబడ్డాడు… నిజాన్ని నిలబెట్టాడు

4 years ago

Videos

videos

Jayabharath Hospital provides free treatment for the people in-need.

videos7 years agoMarch 3, 2019
29.2k
Newsvideos

రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా? – ఆరోగ్య భారతి అఖిలభారత కార్యదర్శి డా. మురళీకృష్ణ

Newsvideos6 years ago
7.6k
Newsvideos

“ప్రస్తుత పరిస్థితి – మన పాత్ర” – పూజ్య సర్ సంఘచాలక్ జీ సందేశం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
6.3k
Newsvideos

చీరాల-పేరాల ఉద్యమ నాయకుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

Newsvideos2 years ago
5.4k
videos

Induction of new games into daily Shakha game 2

videos7 years agoMarch 3, 2019
5.2k
Newsvideos

“స్వయమేవ మృగేంద్రతా” (A short Documentary About RSS)

Newsvideos7 years ago
4.8k
Newsvideos

ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు

Newsvideos2 years agoMay 20, 2024
4.7k
Newsvideos

ప్రపంచ పర్యావరణ దినోత్సవం

Newsvideos2 years agoJune 5, 2024
4.4k
Newsvideos

అంబేద్కర్ జయంతి (14 ఏప్రిల్) సందర్భంగా RSS సహ సర్ కార్యవాహ శ్రీ భాగయ్య గారి ప్రత్యేక సందేశం

Newsvideos6 years agoApril 14, 2020
4.1k
Newsvideos

“దేశ విభజన విషాద గాథ” ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
3.8k
Newsvideos

“సదా ఆదర్శం పరమ పూజ్యనీయ శ్రీ గురూజీ జీవితం” – శ్రీ భరత్ కుమార్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years agoMay 3, 2020
3.8k
Newsvideos

“విద్యారంగంపై కరోనా ప్రభావం – మన ప్రాధాన్యతలు” – శ్రీ దూసి రామకృష్ణ గారి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
3.7k
ArticlesNewsvideos

నెల్లూరు ఆయుర్వేద వైద్యానికి మేం పూర్తిగా సహకరిస్తాం – ఆర్ ఎస్ ఎస్

ArticlesNewsvideos5 years agoMay 19, 2021
3.6k
Newsvideos

“ఆదర్శ జాతీయవాది అబ్దుల్ కలాం” ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ గారి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years agoOctober 16, 2020
3.6k
Newsvideos

“మాతృభూమి కల్పన” – శ్రీ దువ్వూరు యుగంధర్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years agoJune 5, 2020
3.3k
videos

All India RSS Joint Secretary Shri. Bhagiah ji addressing press brief

videos7 years agoMarch 3, 2019
3.3k
Newsvideos

“మన సంస్కృతి – మన యువత – దేశ భవిత” – శ్రీ బయ్యా వాసు ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
3.3k
Newsvideos

“కరోనా నుంచి కాపాడుకోవడం ఎలా?” – డాక్టర్ P.S రావు ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
3.2k
Newsvideos

కేరళ స్వతంత్ర దేశంగా ఉండాలంటూ సిపిఎం అనుబంధ సంస్థ పిలుపు

Newsvideos6 years agoAugust 9, 2020
3.1k
Newsvideos

వణుకుతున్న హిందూపురం

Newsvideos6 years ago
3.1k
videos

Param Pujaniya Sarsanghchalak Mohan Bhagwat pays tribute to Vajpayee

videos7 years agoMarch 3, 2019
3.1k
Newsvideos

ఆర్. ఎస్. ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ గారి ప్రసంగం

Newsvideos6 years ago
3.1k
videos

Induction of new games into daily Shakha game 5

videos7 years agoMarch 3, 2019
3.1k
videos

Rashtriya Seva Bharathi

videos7 years agoMarch 3, 2019
3.1k
Newsvideos

పూజించే చెట్టును తొలగించిన అధికారులపై హిందువుల ఆగ్రహం

Newsvideos6 years agoJune 18, 2020
3.1k
videos

Mohan Bhagwat visited Kolkata on July 23 to meet Acharya Shri Mahashraman

videos7 years agoMarch 3, 2019
3k
videos

26th January 2017 route march at RTC Colony ground Vijayawada, AP.

videos7 years agoMarch 3, 2019
3k
Newsvideos

“స్వదేశీ” అనే అంశంపై శ్రీ పుట్టా శేషు బౌద్ధిక్ ప్రత్యక్ష ప్రసారం.

Newsvideos6 years ago
2.9k
Newsvideos

“హోం క్వారంటైన్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు” వీడియో ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
2.9k
Newsvideos

తెలుగు మీడియా చరిత్రలో తొలిసారి… కాశ్మీరీ పండిట్లతో ముఖాముఖి.

Newsvideos7 years agoMarch 10, 2019
2.9k

Copyright © 2020 VISHWA SAMVAD KENDRA ANDHRA PRADESH - All Rights Reserved.