archiveAP BJP

News

అనుమతులు తీసుకోం…. దమ్ముంటే అరెస్టు చేసుకోండి

* హిందువుల పండుగలపై ప్రభుత్వ తీరుపై సోము వీర్రాజు ఫైర్ వినాయక చవితి వేడుకలకు నిబంధనలు పెట్టడమేంటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గణేశ్‌ ఉత్సవాలు ఎలా నిర్వహించాలో హైదరాబాద్‌ ఉత్సవాలు చూసి ముఖ్యమంత్రి జగన్‌...
News

ఆంధ్రా స‌ర్కారు హామీలపై ఎన్‌హెచ్ఆర్సీకి బీజేపీ నేతల ఫిర్యాదు

అమ‌రావ‌తి: అన్నమయ్య ప్రాజెక్ట్ కట్ట ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఏపీ బీజేపీ నాయకులు నాగోతు రమేష్‌నాయుడు, రఘు, భాస్కర్ ఫిర్యాదు చేశారు. 60 రోజుల్లో వరద బాధితులకు ఇళ్ళు కట్టిస్తామని ముఖ్యమంత్రి వైఎస్...
News

వచ్చే ఏడాది జులై 3 వరకు అల్లూరి జయంతి ఉత్సవాలు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భీమవరం: తెలుగు పౌరుషానికి ప్రతీక అల్లూరి సీతారామరాజు అని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఏపీలోని భీమవరంలో అల్లూరి 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్, పలువురు...
News

ఏపీలో పరిస్థితి బాగా లేదు.. బెయిల్‌పై ఉన్న నేతలు త్వరలోనే జైలుకు..

బీజేపీ అగ్రనేత ప్రకాశ్ జవదేకర్ విజ‌య‌వాడ‌: ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రజాగ్రహ సభకు బీజేపీ అగ్రనేత ప్రకాశ్ జవదేకర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు కుటుంబ పార్టీలేనని...
News

బీజేపీ వినుకొండ పట్టణ అధ్యక్షుడు రమేశ్‌ పై హత్యాయత్నం

గుంటూరు జిల్లాలోని వినుకొండ పట్టణ బీజేపీ అధ్యక్షుడు మేడం రమేష్‌పై హత్యాయత్నం జరిగింది. శుక్రవారం మార్నింగ్ వాకింగ్‌కు ఆయన వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. ఆయన చేతికి, తలకు తీవ్ర గాయలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే...
News

కొడాలి నాని వ్యాఖ్యలపై భాజపా రాష్ట్ర వ్యాప్త నిరసన

పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా భాజపా శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భాజపా నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు,...
News

కొడాలి నానిపై కేసు

హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొడాలి నానిపై రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను మంత్రి కించపరిచారంటూ మండిపడ్డారు. విజయవాడలోని మాచవరం...
News

ఏపీ భాజపా పదాధికారుల నియామకం

ఏపీ భాజపా పదాధికారులను రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నియమించారు. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, వివిధ విభాగాలను అధ్యక్షుల వివరాలను ఏపీ భాజపా ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఉపాధ్యక్షులుగా 10 మంది, ప్రధాన...
News

ఏపీ బీజేపీ అధ్యక్షులుగా నియమితులైన శ్రీ సోము వీర్రాజు

భారతీయ జనతా పార్టీ (భాజపా) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ పార్టీ ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ అరుణ్‌సింగ్‌ ఉత్తర్వులు వెలువరించారు....