archiveVIJAYAWADA

News

దుర్గమ్మ గుడి వద్ద విరిగిపడ్డ రావిచెట్టు కొమ్మలు… త్రుటిలో తప్పిన ప్రమాదం

విజయవాడ: కనకదుర్గమ్మ సన్నిధిలో త్రుటిలో ప్రమాదం తప్పింది. భారీ వర్షానికి ఆలయంలోని రావిచెట్టు కొమ్మ పైభాగం స్వల్పంగా విరిగింది. అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు బయటకొచ్చి కూర్చునే ప్రాంతంలో విరిగిన చెట్టుకొమ్మలు పడ్డాయి. అమ్మవారి దర్శనం తర్వాత ఆలయం నుంచి బయటకొచ్చి...
News

నేటి నుంచి దసరా ప్రత్యేక బస్సులు

విజ‌య‌వాడ‌: శరన్నవరాత్రులు, దసరా పండుగ రద్దీ దృష్ట్యా విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు నేటి నుంచి ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. అదనంగా 1072 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. శుక్రవారం నుంచి అక్టోబర్ 10...
News

నేడు ల‌లితా త్రిపుర సుంద‌రీ దేవిగా దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం

విజ‌య‌వాడ‌: విజ‌య‌వాడ ఇంద్ర‌కీలాద్రిపై ద‌స‌రా ఉత్స‌వాలు అయిదో రోజు వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. శుక్ర‌వారం అమ్మ‌వారు ల‌లితా త్రిపుర సుంద‌రీ దేవి అలంకారంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌మిస్తోంది. ఈ త‌ల్లి మ‌ణిద్వీప నివాసిని. స‌క‌ల సృష్టి, స్థితి, సంహార కారిణి, శ్రీ విద్యా స్వ‌రూపిణి,...
News

గాయత్రీదేవిగా దుర్గమ్మ దర్శనం

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారు మూడు గంటల నుంచి పంచ ముఖాలతో కూడిన వేద మాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అన్ని...
News

నేడు గాయత్రీ దేవిగా దుర్గమ్మ దర్శనం

విజ‌య‌వాడ‌: దసరా ఉత్సవాల్లో మూడోరోజు బుధవారం కనకదుర్గమ్మ.. గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సకల మంత్రాలకు మూలశక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొంది.. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశించే పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి...
News

బాలాత్రిపుర సుందరీ దేవిగా విజయవాడ దుర్గమ్మ

విజ‌య‌వాడ‌: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మొదటిరోజు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనం ఇచ్చిన అమ్మవారు నేడు బాలత్రిపురసుందరిదేవిగా కొలువుదీరారు. ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచి అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. వృద్ధులు, దివ్వాంగులకు నేటి నుంచి...
News

ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన దసరా ఉత్సవాలు

విజ‌య‌వాడ‌: తొలిరోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, అమ్మవారు పెళ్ళి రోజు స్వర్ణ కవచాలం కృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నది. ఉదయం మూడు గంటలకు సుప్రభాతసేవ 3.30కు స్నపనాభిషేకం, 7:30 కి ప్రాతఃకాల అర్చన అనంతరం బాలభోగ నివేదన తరువాత ఉదయం తొమ్మిది...
News

వీఐపీలకు మాత్రమే దుర్గమ్మ అంతరాలయ దర్శనం

విజ‌య‌వాడ‌: బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా ఉత్సవాలకు స్లాట్‌ విధానం అమలు చేయడం లేదని డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి సత్యనారాయణ మీడియాతో...
News

కృష్ణా జిల్లా పోలీసుల అదుపులో ముగ్గురు లోన్‌యాప్ నిందితులు

విజ‌య‌వాడ‌: లోన్​యాప్​ల ద్వారా మహిళలను మోసగిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ జాషూవా మాట్లాడుతూ లోన్​యాప్ మోసాలకి సంబంధించి త్వరలోనే మరి కొంతమందిని అదుపులోకి తీసుకుంటామన్నారు. పెనమలూరు, ఆత్కూరు స్టేషన్​లలో నమోదైన...
News

పోలీసుల అదుపులో బంగ్లాదేశీ దొంగల ముఠా

* దేశవ్యాప్తంగా పలు ఏటీఎంలలో దొంగతనాలు * చివరికి విజయవాడలో పట్టివేత భారత్ ‌లో చోరీలకు పాల్పడుతున్న బంగ్లాదేశ్ కు చెందిన ఏడుగురు ముఠా సభ్యులను గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్ ‌లోని ఖుల్ నా రాష్ట్రం భాగర్‌ జిల్లాకు...
1 2 3 4 5
Page 2 of 5