భద్రాద్రి రాముడి స్థలంపై క్రైస్తవ మాఫియా కన్ను! : విశ్వహిందూ పరిషత్
తెలుగు ప్రజలు అయోధ్యగా పిలుచుకునే భద్రాద్రి శ్రీ రాములవారి ఆస్తులపై పరాయి మతస్తులు కన్ను పడింది... వందల కోట్ల విలువ చేసే ఆస్తులు కబళించేందుకు కాచుకు కూర్చున్నారు... దాదాపు 916 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికార...









