archive#VHP

News

హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలి – స్వామి పరిపూర్ణ సిద్దానంద

హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి రాగద్వేషాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అచలానంద ఆశ్రమ నిర్వాహకులు స్వామి పరిపూర్ణ సిద్ధానంద తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కోర్టు సెంటర్‌లో నూతనంగా నిర్మించిన విశ్వహిందూ పరిషత్‌ కార్యాలయం ‘అయోధ్య భవనం’ను వీహెచ్‌పీ కేంద్ర...
News

హిందూ వ్యతిరేక చర్యలను కట్టడి చేయకుంటే ప్రగతి భవన్‌ ముట్టడి – తెలంగాణ వీహెచ్‌పీ

తెలంగాణలో హిందూ వ్యతిరేక చర్యలను కట్డడిచేయకపోతే ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని విశ్వహిందూ పరిషత్ (వి హెచ్ పి) హెచ్చరించింది. రెండు వారాలు గడుస్తున్నా రేంజర్ల రాజేష్ ను అరెస్టు చేయకపోవడం పోలీసుల అసమర్ధతకు నిదర్శనం అంటూ మండిపడింది. పరిషత్ రాష్ట్ర...
News

గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఉగ్రవాద శిక్షణ.. తెలంగాణ హిందువులను ముస్లింలుగా మత మార్పిడి!

తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తిలో హిందువులను ముస్లింలుగా మతం మార్చి.. ఉగ్రవాద శిక్షణకు పంపిస్తున్నారు. విక్కీ అనే ముస్లిం వ్యక్తి హిందువులను ఏమార్చి ముస్లింలుగా మతం మారుస్తున్నాడు. తమ దగ్గర ఉపాధి కోసం పనిచేసే యువకులకు ఇస్లాం గురించి...
News

‘ఇక్ఫాయ్’లో జరిగింది మతపర దాడి(వీడియో): వీహెచ్‌పీ అనుమానం

భాగ్యనగరం: ఇక్ఫాయ్ డీమ్డ్ యూనివర్సిటీలో జరుగుతున్నది విద్యార్థుల మధ్య జరిగే ర్యాగింగ్ కాదని, హిందూ ముస్లింల మధ్య జరుగుతున్న మతపరమైన దాడి అని విశ్వహిందూ పరిషత్ అనుమానం వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లి పరిసర ప్రాంతంలో ఉన్న ఇండియన్...
News

15 రోజుల్లో 25 వేల మంది హిందువులకు సభ్యత్వం… వీహెచ్‌పీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు రమణ వెల్లడి

కర్నూలు: "విశ్వహిందూ పరిషత్ హితచింతక ఉద్యమం"ను పురస్కరించుకొని కేవలం 15 రోజుల్లో 25 వేల మంది హిందూ బంధువులకు పరిషత్‌ సభ్యత్వం ఇవ్వనున్నట్టు కర్నూలు జిల్లా అధ్యక్షుడు గోరంట్ల రమణ వెల్లడించారు. 200 గ్రామాలు, 110 నగర వార్డులకు చేరుకుని ఈ...
News

యాదాద్రిలో ప్రత్యేక బ్రేక్ దర్శనాలు ఉపసంహరించండి: వీహెచ్‌పీ

యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనర సింహస్వామి ఆలయంలో ఈ నెల 31వ తేదీ నుంచి బ్రేక్‌ దర్శనాలను ప్రారంభించడం పట్ల విశ్వహిందూ పరిషద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందువులను దోచుకోవడమే దేవాదాయ శాఖ పనిగా పెట్టుకుందని మండిపడింది. దేవాదాయ శాఖ...
News

భద్రాద్రి రాముల వారి భూమి అంగుళం కూడా వదులుకోము: వీహెచ్‌పీ

భాగ్యనగరం: రెండో అయోధ్యగా ఖ్యాతిగాంచిన భద్రాచలం రాముల వారి భూమి అంగుళం కూడా వదులుకోమని విశ్వహిందూ పరిషత్ స్పష్టం చేసింది. భద్రాచలం రాముల వారి భూములను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎటపాక మండలం పురుషోత్తమ పట్టణం...
News

మతం మార్చుకున్న వారికి రిజర్వేషన్లు వద్దు… వీహెచ్‌పీ!

నాగ్‌పూర్‌: మతం మార్చుకున్న ఎస్సీలు, ఎస్‌టీలకు రిజర్వేషన్‌ ప్రయోజనాలు అందరాదని విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) అభిప్రాయపడింది. మతం మారిన వారు కుల ఆధారిత రిజర్వేషన్‌తోపాటు మైనారిటీ హోదాల్లోనూ ప్రయోజనం పొందుతున్నారని వీహెచ్‌పీ జాతీయ ప్రతినిధి విజయ్‌ శంకర్‌ తివారీ అన్నారు....
News

బజరంగ్ దళ్ ఆన్ లైన్ సభ్యత్వ నమోదు ప్రారంభం… 50 లక్షల మంది యువత చేరికే లక్ష్యం

న్యూఢిల్లీ: బజరంగ్‌దళ్‌లోకి కొత్తగా 50 లక్షల మందిని చేర్చుకునేందుకు విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) ఆన్‌లైన్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. ‘జాతీయస్థాయిలో బజరంగ్‌ దళ్‌ అభియాన్‌ను ప్రారంభించాం. ఇందుకు 15–35 ఏళ్ల యువత అర్హులు. సభ్యత్వం కోసం మా వెబ్‌సైట్‌ లింక్‌లో...
News

మతం మార్చుకున్న వారికి రిజర్వేషన్లు… రాజ్యాంగ విరుద్ధం: వీహెచ్‌పీ

న్యూఢిల్లీ: రిజర్వేషన్ల ప్రయోజనాన్ని షెడ్యూల్డ్ వర్గాల నుండి మతమార్పిడి ఐన వారికి కేటాయించాలని కోరడం రాజ్యాంగ విరుద్ధం, దేశ వ్యతిరేకం మాత్రమే కాదు, షెడ్యూల్డ్ కులాల హక్కులపై పగటిపూట దోపిడీ కూడా అని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) విమర్శించింది. వీహెచ్‌పీ జాయింట్ జనరల్...
1 2 3 7
Page 1 of 7