పంజాబ్‌లో ఖలిస్థాన్ ఉగ్రవాదులు అరెస్ట్
భారీ పేలుడు కుట్ర భగ్నం చండీగఢ్: పంజాబ్ ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్‌కు చెందిన ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. తార్న్‌తారన్‌లోని భికివిండ్ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారన్న పక్కా సమాచారం మేరకు దాడి చేసి పట్టుకోగలిగారు. వారి నుంచి రెండు టిఫిన్ బాక్సు బాంబులు,...









