హిందువుల నుంచి వాళ్లు క్రమశిక్షణ నేర్చుకోవాలి: యోగి ఆదిత్యనాథ్
మీరట్‌లోని రోడ్లపై నమాజ్ చేయరాదంటూ ఉత్తప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సమర్ధించారు. రోడ్డున్నవి నడవడానికే కానీ నమాజ్‌లు చేసుకోడానికి కాదన్నారు. మహాకుంభమేళా విజయవంతంగా నిర్వహించడాన్ని ప్రస్తావిస్తూ, అంతపెద్ద...





