శ్రీవాణి ట్రస్టు ద్వారా 11 ఆలయాల నిర్మాణానికి రూ.8.48 కోట్లు మంజూరు
తిరుపతి: శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 11 ఆలయాల నిర్మాణానికి రూ.8.48 కోట్లు మంజూరుకు టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి ఆమోదముద్ర వేశారు. ఈ ట్రస్టు ద్వారా చేపట్టే 50 ఆలయాలు, 84 ఆలయాల జీర్ణోద్ధరణ, పునర్నిర్మాణం, 42...









