archiveTirupati

News

శ్రీవారి దర్శనం సిఫార్సు లేఖలు ఫోర్జరీ… పోలీసుల అదుపులో నిందితుడు

తిరుప‌తి: శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనం కోసం ఫోర్జరీ సిఫారసు లేఖ ఇచ్చిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. తెలంగాణకు చెందిన యాదయ్య శ్రీవారి దర్శనార్థం తెలంగాణ ఎమ్మెల్సీ రఘోత్తమ్‌రెడ్డి సిఫారసు లేఖను తీసుకుని తిరుమల అదనపు ఈవో కార్యాలయంలో వీఐపీ...
News

తిరుమలలో టైం స్లాట్ విధానం త్వ‌ర‌లో పున‌రుద్ధ‌ర‌ణ

తిరుప‌తి: టైమ్‌స్లాట్‌ సర్వదర్శనాన్ని త్వరలోనే పునరుద్ధరిస్తామని టీటీడీ ఈవో డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. టోకెన్లు లేకున్నా నేరుగా వెళ్ళేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. రెండింటినీ సమాంతరంగా అమలు చేస్తామని, ఏ విధానంలో వెళ్ళాలనేది భక్తుల అభీష్టమని వెల్లడించారు. ‘భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో...
News

శ్రీ పద్మావతి నిలయంలో మార్పులొద్దు!

ప్ర‌భుత్వానికి హైకోర్టు ఆదేశం తిరుప‌తి: తిరుపతిలో టీటీడీ యాత్రికులకు నిర్మించిన శ్రీ పద్మావతి నిలయంలో ఎటువంటి మార్పులు చేయవద్దని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దానిని కొత్తగా ఏర్పాటు చేయబోయే బాలాజీ జిల్లా కలెక్టరేట్‌కు ఇస్తూ కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ పై...
News

కేంద్రం ప్రకటించిన “వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ పథకం” క్రింద రాష్ట్రం నుంచి ఎంపికయిన తిరుపతి రైల్వే స్టేషన్

కేంద్రం ఇటీవల బడ్జెట్‌ లో ‘వన్‌ స్టేషన్‌ వన్‌ ప్రొడక్ట్‌’ విధానాన్ని ప్రకటించింది. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సాహించేలా రైల్వే ష్టేషన్ ‌ను ఒక హబ్ ‌గా, ప్రదర్శనశాలగా వినియోగించి స్థానిక హస్త కళాకారులకు, చేనేత, వస్త్ర కళాకారులకు, గిరిజనులకు వారి జీవనోపాధి,...
News

13 నుంచి 17 వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

తిరుప‌తి: తిరుమలలో మార్చి 13 నుంచి 17వ తేదీ వరకు ఐదు రోజులపాటు శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయి. తెప్ప అనగా పడవ, ఓడ. ఓడలో సుఖాశీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్నే తెప్పోత్సవం అంటారు. తెప్పోత్సవాలను తమిళంలో ‘తిరుపల్లి ఓడై...
News

తిరుమలలో అత్యుత్తమ భద్రత వ్యవస్థ

నేర రహిత క్షేత్రంగా మారనున్న తిరుమల కమాండ్ కంట్రోల్‌ను పరిశీలించిన అధికారులు తిరుప‌తి: తిరుమలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమ భద్రతా వ్యవస్థను రూపొందించారు. సీవీఎస్‌వో గోపినాథ్‌జెట్టి కమాండ్‌ కంట్రోల్ సెంట‌ర్ ప‌నితీరును వివ‌రించారు. కమాండ్ కంట్రోల్ సెంట‌ర్ 24 గంట‌లు...
News

TTD నిర్వాకంతో దిక్కు తోచని స్థితిలో శ్రీవారి సర్వదర్శనం భక్తులు….

తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులకు తితిదే చుక్కలు చూపిస్తోంది. నేరుగా సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామన్న ప్రకటనతో తిరుమలకు వచ్చినవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టోకెన్లు ఇచ్చిన మూడు నాలుగు రోజుల తర్వాతే దర్శనానికి అవకాశం కల్పిస్తుండటంతో భక్తులు దిక్కుతోచని...
News

గోవిందరాజస్వామి తెప్పోత్సవం

7 రోజులపాటు వేడుకలు, ఏకాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు తిరుప‌తి: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి తెప్పోత్స‌వాలు గురువారం ప్రారంభ‌మ‌య్యాయి. ఈ నెల 16వ తేదీ వరకు జరుగనున్నాయి. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో పుష్కరిణిలో కాకుండా ఆలయంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తున్నారు. మొద‌టిరోజు...
News

శ్రీవారి దర్శనానికి ఉచిత టికెట్లు

తిరుప‌తి: తిరుమలలో రేపటి నుంచి స్థానికులకు స్వామి వారి ఉచిత దర్శన టికెట్లను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పంపిణీ చేయనుంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ దర్శన టికెట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ నెల 13 నుంచి 22 వరకు...
News

వ‌ర్షాల వ‌ల్ల శ్రీ‌వారి ద‌ర్శ‌న భాగ్యం క‌ల‌గ‌ని భ‌క్తులు ఇప్పుడు రావొచ్చు!

శుభ‌వార్త చెప్పిన టీటీడీ తిరుప‌తి: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వారు భక్తులకు శుభ‌వార్త చెప్పారు. గ‌త ఏడాది భారీ వ‌ర్షాల కార‌ణంగా తిరుమల దర్శనానికి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చాలామంది భక్తుల‌కు స్వామి వారిని దర్శించుకునే భాగ్యం...
1 3 4 5 6
Page 5 of 6